అన్నమయ్య: ఒంటిమిట్ట చెరువులో ప్రమాదానికి గురైన కారులో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను సాహసోపేతంగా రక్షించిన నందలూరు ఎస్సై మన్నెం రామమోహన్‌కు రాష్ట్రస్థాయి ‘Unsung Heroes’ పురస్కారం లభించింది. ఆగస్టు 15న అమరావతిలోని VIT-AP యూనివర్సిటీలో డైరెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి IAS చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సైకి ‘Unsung Heroes’ పురస్కారం


