హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో కోట మైసమ్మ బోనాలు

SRPT: సూర్యాపేటలో కోట మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, మొరిశెట్టి నివేదిత కోరారు. శనివారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న నివాసం నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.