హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చెట్ల పెంపకానికి ప్రజలు సహకరించాలి'

NZB: సిరికొండ మండలంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిరికొండ అటవీ శాఖ అధికారి నర్సింగ్ రావు మండల ప్రజలకు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. “జై జవాన్.. జై కిసాన్” అన్నట్లుగా రైతు, సైనికుడు బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు. రైతు, సైనికుల సంక్షేమంతో పాటు అడవులు, చెట్లు బాగుండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.