KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రేపు బిచ్కుందకు విచ్చేస్తున్నారు. ఈ శుభకార్యానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు కంధర్ పల్లి వద్ద హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు.
తెలంగాణ
రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన


