SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ ఊర ముత్యాలమ్మ ఆలయంలో సారె సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం లాటరీలో ఎంపికైన శ్రీనివాస్, శిరీష దంపతులు జలబిందెలతో సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
'ముత్యాలమ్మకు వైభవంగా సారె'


