హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాహిత్య ఉద్యమాలకు పుట్టినిల్లు నల్గొండ'

NLG: తెలుగు సాహిత్య చరిత్రలో నల్గొండకు విశిష్ట స్థానం ఉందని సాహితీ పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అన్నారు. యూటీఎఫ్‌ భవన్‌లో భోధనం నర్సిరెడ్డి రచించిన రెండు కవితా సంపుటాల ఆవిష్కరణ సభలో మాట్లాడారు. సాహిత్య అస్తిత్వ ఉద్యమాలకు నల్గొండ కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. విప్లవ, తెలంగాణ ఉద్యమాల చరిత్రను సాహిత్యం నమోదు చేసిందని తెలిపారు.