BHNG: యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెలు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో చుక్కల వెంకటేష్ (40)పై కర్రలతో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భిక్షపతి, కేతమ్మ, అరవింద్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
భూ వివాదంలో దాడి.. వ్యక్తి మృతి


