హైదరాబాద్: 28°C
తెలంగాణ

22-A జాబితాపై కలెక్టర్ కీలక ఆదేశాలు

RR: జిల్లాలో 22-A నిషేధిత జాబితా పరిశీలనను వేగవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. పాత రెవెన్యూ, ప్రభుత్వ రికార్డులు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత లేని సర్వే నంబర్లను గుర్తించి తొలగించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.