హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు

NGKL: నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ ఏ.శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరై చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు.