హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఏదీ.?: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
★ తెలంగాణ నీళ్లను ఏపీకి తరలిస్తే చూస్తూ ఊరుకోం: మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
★ ఫుడ్ సెక్యూరిటీ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో తొలగించాలి: బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ 
★తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డంకి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్