హైదరాబాద్: 28°C
తెలంగాణ

లలిత సహస్రనామ పారాయణంలో జీవన్ రెడ్డి

JGL: జగిత్యాల నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 23వ లలిత సహస్రనామ పారాయణంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమితి సభ్యులు ప్రసాదం అందజేశారు. నూతనంగా నిర్మిస్తున్న అమ్మవారి గర్భగుడి పనులను జీవన్ రెడ్డి పరిశీలించారు.