KMM: గ్రామీణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శనివారం పలు కీలక అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. బోనకల్ మండలంలో రూ. 7.66 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ముఖ్యమైన అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఈ పనులు చేపట్టారు.
తెలంగాణ
‘రవాణా మెరుగుదల తో అభివృద్ధికి ఊతం’


