హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

NGKL: బిజినేపల్లి మండలం మంగనూరులో మెయిన్ రోడ్డుపై శనివారం లూనా- బైకు రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెలుగొండకు చెందిన నెల్లికొండ బాలకృష్ణ (20), మంగనూరుకు చెందిన జాలం శంకరయ్య (60) తీవ్రంగా గాయపడ్డారు. తలకు, కాళ్లకు, చేతులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.