SRD: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 60,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించడంతోనే మరొక రూ. 1,500 కోట్లు అదనంగా మంజూరు చేశామని, మహిళాభ్యుదయానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సంగారెడ్డి సభలో పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళా సాధికారతకు రూ.1,500 కోట్లు: మంత్రి


