హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళేశ్వరం లేకుండానే 150 లక్షల టన్నుల ధాన్యం: మంత్రి

SRD: కాళేశ్వరం ನೀటి అవసరం లేకుండానే రాష్ట్రంలో 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సంగారెడ్డి సభలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్నవన్నీ అబద్ధపు ప్రచారాలేనని మండిపడ్డారు. ఇదే వేదిక నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.