హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుడివాడలో జాతీయ జెండాను ఎగర వేసిన ఎమ్మెల్యే రాము
★ గుడ్లవల్లేరులో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: MPDO ఇమ్రాన్ 
★ మచిలీపట్నంలో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న DSP పాల శ్రీనివాస్
★ దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటు పడాలి: నందిగామ ఎమ్మెల్యే సౌమ్య