హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలోని లక్ష్మీనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
★ రామకుప్పం ఆదర్శ పాఠశాలలో గెస్ట్ టీచర్ ఉద్యోగాల దరఖాస్తుల ఆహ్వానం 
★ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యానవనాన్ని ప్రారంభించిన మంత్రి సత్య కుమార్
★ ఆర్డీఎస్ఎస్ పథకం గ్రామీణాభివృద్ధికి వరం: ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి