హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన షబ్బీర్ అలీ
★ జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్: ఎస్పీ అఖిల్ మహాజన్
★ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో ఎస్సీ స్టడీ సర్కిల్ సేవలు గొప్పవి: కలెక్టర్ రాజర్షి షా
★ ఆదిలాబాద్‌లో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, హెబ్బా పటేల్‌