VSP: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన సింహాచలంలో శనివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. సెలవు దినం కావడంతో పాటు సింహాద్రి అప్పన్నపై ఉన్న అపార భక్తి విశ్వాసాలతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం సింహాచలం తరలివచ్చారు. అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు


