AKP: పంటల భీమా గడువును పొడిగించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఆశాదేవి తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు ఉన్న గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎక్కువమంది రైతులు వినియోగించుకునే విధంగా పొడిగించినట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంటల బీమా గడువు పొడిగింపు


