PLD: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిడుగురాళ్ల ZPHS లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఒకప్పటి విద్యార్థులే.. నేటి ఉపాధ్యాయులు'


