KMM: కల్లూరు మండలం లింగాల సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మతులతో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏఈ రాసి తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని ఆమె కోరారు.
తెలంగాణ
రేపు కల్లూరు మండలంలో కరెంట్ బంద్


