జగిత్యాల జిల్లాలో విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. అక్టోబర్ 2024 నుంచి విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ ఛార్జీలు, 40 శాతం డైట్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించేందుకు కామన్ డైట్ మెనూను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
గురుకుల విద్యార్థులకు పెరిగిన డైట్, కాస్మెటిక్ ఛార్జీలు


