కృష్ణా: హనుమాన్ జంక్షన్ సెంటర్‌లో ఆర్టీసీ బస్సును ఢీకొన్న క్రేన్ బోల్తా పడటంతో రోడ్డుపై ఆయిల్ పడింది. ప్రమాదం జరగకుండా కానిస్టేబుల్ ముందస్తు చర్యగా రంపపు పొట్టు తెప్పించి ఆయిల్‌పై చల్లారు. ఆయన అప్రమత్తత, మానవత్వాన్ని గుర్తించిన ఎస్పీ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆయిల్ లీకేజీపై అప్రమత్తత.. కానిస్టేబుల్‌కు ప్రశంస


