హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★మాసాయిపేట జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
★ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులతో 2.41 లక్షల మందికి లబ్ధి: మంత్రి వివేక్
★ అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలే గుణపాఠం చెప్తారు: మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు
★ రామాయంపేటలో బురదలో జారిపడి ఊపిరాడక రైతు మృతి