VSP: సీతంపేట జనసేన పార్టీ నగర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల పోరాటం, త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది'


