హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహారుద్ర సేనకు ముస్లింల మద్దతు

BDK:చర్ల మండల శ్రీకన్యకా పరమేశ్వరి దేవి ఆలయ భూములు ఆక్రమణదారుల నుంచి విడిపించాలని మహా రుద్రసేన ఆధ్వర్యంలో కొండా చరణ్ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం ఇవాళ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ..హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఆయా దేవుళ్ళకు సంబంధించిన భూములను కబ్జా చేయడం సరైంది కాదన్నారు.