హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీరో బిల్లుల కింద రూ.296.25 కోట్ల సబ్సిడీ'

NZB: గృహ జ్యోతి పథకంలో 200 యూనిట్లలోపు వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నదని సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. 2 లక్షల 72 వేల 300 కుటుంబాలకు ప్రతి నెల జీరో బిల్లులు జారీ చేసి రూ. 296 కోట్ల 25 లక్షల సబ్సిడీని అందజేశామన్నారు. 3,023 మంది లబ్దిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు వివరించారు.