ASR: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం పాడేరులో జరిగిన వేడుకల్లో కలెక్టర్ నిశాంతి 34మంది జిల్లాస్థాయి అధికారులకు ఉత్తమ అవార్డులు అందజేశారు. ఆర్డీవో లోకేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ శృతి, ఎస్ డీపీవో రాజసింహారెడ్డి, ఆర్డీవో భుజంగరావు, డీఎల్‌పీవో పీఎస్ కుమార్, డీఎఫ్‌వోలు ఉమామహేశ్వరి, నరసింగరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీభాయి తదితరులు అవార్డులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
34మంది అధికారులకు అవార్డులు


