KMR: పట్టణంలోని కళా భారతిలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని తెలిపారు.
తెలంగాణ
'కళాభారతిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ'


