ADB: ఆదిలాబాద్ టూ టౌన్ పరిధిలో రిజిస్ట్రేషన్ లేకుండా, నకిలీ నంబర్ ప్లేట్‌తో 6 ఏళ్లుగా ద్విచక్ర వాహనం నడుపుతున్న ఇంతియాజ్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు టూ టౌన్ CI నాగరాజు శనివారం తెలిపారు. పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన నిందితుడు TVS స్పోర్ట్ బైక్‌కు TS15T0680 నకిలీ నంబర్ వాడినట్లు వెల్లడించారు. నకిలీ నంబర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
రిజిస్ట్రేషన్ లేకుండానే బైక్ నడిపిన వ్యక్తి అరెస్ట్


