హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోపుడు బండ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: కొత్తపేటలోని టీడీపీ కార్యాలయంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాల మున్సిపాలిటీ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు, పట్టణ ఆర్పీలకు, చీరాల రూరల్, వేటపాలెం మండలాల యానిమేటర్లకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం పేద ప్రజల స్వయం ఉపాధికి చేయూతనందిస్తూ ఐదుగురు లబ్ధిదారులకు 5 తోపుడు బండ్లను ఎమ్మెల్యే మాలకొండయ్య అందజేశారు.