PPM: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డీడీవో డాక్టర్ పి. అనిల్‌కు ఉత్తమ అధికారిగా అవార్డు లభించింది. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది'


