BPT: అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వర రావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎల్చూరు, కొమ్మాలపాడు, పుట్టవారిపాలెం అడ్డరోడ్డు, కామేపల్లి, వెల్లలచెరువు జంక్షన్ల వద్ద వాహనదారులను ముందుగానే అప్రమత్తం చేసేలా రోడ్డుపై “ముందు జంక్షన్ ఉంది–నిదానంగా వెళ్లండి” అనే హెచ్చరికలను రాయించారు.
ఆంధ్రప్రదేశ్
జంక్షన్ల వద్ద అప్రమత్తం.. ప్రమాదాలకు చెక్!


