NZB: తూంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ అయినాల శ్రీకాంత్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు.
తెలంగాణ
'విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది'


