KDP: వేంపల్లె ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. శ్రావణమాసం తొలి శనివారం కావడంతో గండి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రొద్దుటూరు, పులివెందుల, కడప వైపు నుంచి గండికి వెళ్లే భక్తులు వేంపల్లె మీదుగా ప్రయాణించడంతో బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. బస్సుల కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేంపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ


