హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చేతుల మీదుగా హెచ్ఎంకు అవార్డు

కోనసీమ: అయినవిల్లి మండలం కొండుకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఆగస్టు 15న అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా హెచ్‌ఎం జి.వి. కుమార్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులను అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అభినందించారు.