హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెకండ్ స్టోరేజ్ ట్యాంక్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

BPT: చీరాల మున్సిపాలిటీ మంచినీటి చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద రూ.23 కోట్ల వ్యయంతో రెండవ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. మెగా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సురేష్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, ఏఎంసీ చైర్మన్ జనార్ధనరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సురేష్, నాయకులు పాల్గొన్నారు.