RR: సోలిపూర్‌లో పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ‘తరువులే గురువులు’ మినీ మూవీ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. రచయిత, దర్శకుడు టీ.వీ. రంగయ్య ఆధ్వర్యంలో, బెజుగం రమేష్ నిర్మాతగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ అప్పారావు, పోలుదాస్ శ్రీనివాస్, టీ.వీ. రంగయ్య తదితరులు నటిస్తున్నారు.
తెలంగాణ
‘తరువులే గురువులు’ మూవీ షూటింగ్ షురూ


