హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైస్కూల్‌లో స్వచ్చమైన త్రాగునీరు

E.G: గోపాలపురం హైస్కూల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు R&M ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో R&M ఫౌండేషన్ ప్రతినిధి ఘంటా మధుకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.