హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సన్న బియ్యం స్టోర్‌ను ప్రారంభించిన మంత్రి

NDL: బనగానపల్లె మండలం భానుముక్కలలోని బాలాజీ మోడరన్ రైస్ మిల్‌లో సన్న బియ్యం స్టోర్‌ను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు మంత్రి బియ్యం పంపిణీ చేశారు. MIP కింద(తక్కువ ధరకు) సూపర్ ఫైన్ కిలో రూ.52, BPT రూ.50కు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అన్ని మండల కేంద్రాల్లోనూ అమలు చేస్తామని మంత్రి బీసీ వెల్లడించారు.