MDK: తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక యువకులు మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం ఇచ్చారు. నాణ్యమైన విద్య స్థానిక పిల్లలకు అందుబాటులో ఉండాలంటే ఈ బడిని ఇతర ప్రాంతాలకు తరలించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని వినతి


