హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెబ్బటం గ్రామంలో మొసలి కలకలం

KRNL: మండల పరిధిలోని హెబ్బటం గ్రామంనందు మొసలి కలకలం రేపింది. శనివారం స్థానిక ప్రజలు తెలిపిన సమాచారం మేరకు దిగువ కాలువలో నీరు లెకపొవడంతో కాలువ నుండి చెక్ డ్యామ్‌కు వస్తున్న పైప్‌లైన్‌లో మొసలి కనపడడం జరిగిందని తెలియజేశారు. కాలువ పరిసర ప్రాంతాలలో సంచరించే గ్రామ ప్రజలు, రైతులు, చిన్నారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.