కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను అధికారులు, ప్రజలు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సాంస్కృతిక నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థినులు


