MDK: 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా చేగుంట మండల వైద్యాధికారి డాక్టర్ అనిల్‌రెడ్డి ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు. ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం స్వీకరించారు. వైద్య రంగంలో చేసిన సేవలకు గానూ ఈ అవార్డు దక్కిందని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
చేగుంట వైద్యాధికారికి ఉత్తమ ఉద్యోగి అవార్డు


