హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్‌పై పొంగులేటి తీవ్ర విమర్శలు

KMM: కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల అధికారంలో గురుకులాలు, హాస్టళ్లకు భవనాలు కట్టకుండా విద్యా వ్యవస్థపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వాసాలమర్రిలో ఇళ్లు కట్టని వారు నీటి వాటాపై నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే బీఆర్‌ఎస్ ఢిల్లీలో బీజేపీకి 'బీ టీం'గా మారిందని ఆరోపించారు.