హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాక్టర్ కొండయ్య కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ATP: అనంతపురంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండయ్య మృతి పట్ల ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారం వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య రంగంలో డాక్టర్ కొండయ్య అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటన్నారు.