SS: శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాలయం ప్రశాంతి నిలయం ప్రాంగణ విద్యార్థులు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం 'హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్' నాటకాన్ని ప్రదర్శించారు. ప్రశాంతి నిలయ సాయికుల్వంత్ సభామందిరంలో విద్యార్థులు ప్రదర్శించిన ఈ రూపకం భక్తి, దేశభక్తి భావాలను చాటిచెప్పింది. విద్యార్థుల అభినయం, సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
'హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్' నాటక ప్రదర్శన


