హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బర్మ కాలనీలో యూత్ క్రికెట్ టోర్నమెంట్

E.G: రాజమండ్రి బర్మా కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా యూత్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించి, యువత క్రీడలతో పాటు దేశభక్తి, సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు టోర్నమెంట్‌లు ఎంతగానో దోహదపడతాయన్నారు.