హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేంసూరులో సండ్ర జన్మదిన వేడుకలు

KMM: వేంసూరులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనాథ శరణాలయ చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.